వరంగల్ కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి పాల్గొన్న కార్యక్రమాల వివరాలు
కాకతీయ కీర్తి సేవా పురస్కారం : తెలంగాణ రాష్ట్ర భాష సాంస్కృతిక శాఖ వారి సౌజన్యంతో కాకతీయ కళా వైభవం - శ్రీ శాంతికృష్ణ సేవా సమితి 40వ వార్షికోత్సవం మరియు 1112వ అంతర్జాతీయ కళా మహోత్సవాల సందర్భంగా గిన్నీస్ వరల్డ్ రికార్డ్ గ్రహీత, సహస్ర మహోత్సవ సామ్రాట్ శ్రీ శాంతికృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో ఈరోజు కుడా కార్యాలయంలోని ఛాంబర్ లో కలిసి ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి నిరంతర సేవా దృక్పధులుగుర్తించి కాకతీయ కీర్తి సేవా పురస్కారంతో సత్కరించారు రఘునాదపల్లి మండలం ఇబ్రహీంపూర్ గ్రామానికి చెందిన కాంగ్రేస్ పార్టీ సీనియర్ నాయకులు, ఛైర్మన్ కి సమీప బందువు కీ. శే. లింగాల సుభాష్ రెడ్డి సంవత్సరీకం కార్యక్రమానికి వారి స్వగృహంలో హాజరై వారి చిత్ర పటానికి నివాళులు అర్పించి కుటుంబసభ్యులను పరామర్శించారు.
Post a Comment