గత ఏడాది ఫిబ్రవరిలో సర్పంచుల పదవీకాలం పూర్తయితే ఇంతవరకు ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదని, ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పండని ప్రభుత్వం, ఎలక్షన్ కమిషన్ ను నిలదీసిన హైకోర్టుదీంతో ఎన్నికలు నిర్వహించేందుకు మరో 60 రోజుల సమయం కావాలని కోర్టును విజ్ఞప్తి చేసిన ఎన్నికల కమిషన్
Post a Comment