తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా పరకాల పట్టణ బిజెపి కార్యాలయంలో జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు
ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ జన్మదినం పురస్కరించుకొని శక్తి స్థల్ వద్ద కేక్ కటింగ్ వేడుకల్లో పాల్గొన్నారుఅమరధామంలో అమరవీరులకు తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా నివాళులర్పించారు
ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా పరకాల ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్లకు పండ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు
Post a Comment