గతంలో నడికూడా BRS గ్రామ పార్టీ అధ్యక్షునిగా మరియు ఒకసారి MPTC గా పోటీ చేసి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులుగా కొనసాగిస్తున్న ఏండీగా రాజేశ్వరరావు . బిజెపి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన బిజెపి రాష్ట్ర నాయకులు పరకాల నియోజకవర్గం కాంటెస్టెడ్ MLA Dr. పగడాల కాళీ ప్రసాద్ రావు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఎరుకల దివాకర్ మండల ప్రధాన కార్యదర్శి తిప్పారపు సుధీర్ జిల్లా ప్రధాన కార్యదర్శి RP. జయంత్ లాల్ జిల్లా కౌన్సిల్ మెంబర్ గోగుల రాజిరెడ్డి కుడిపాక కుమారస్వామి భోజ కిషోర్ రెడ్డి బండి నరసయ్య తదితరులు పాల్గొన్నారు
నడి కూడా మండల్ అధికార కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ
byBLN TELUGU NEWS
-
0
Post a Comment