శాయంపేట, సెప్టెంబర్ 17:శాయంపేట మండల కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినోత్సవం బిజెపి మండల అధ్యక్షుడు నరహగ్శెట్టి రామకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి, పండ్లు పంపిణీ చేసి, బానసంచా కాల్చారు.ఈ సందర్భంగా నరహరిశెట్టి రామకృష్ణ – రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ రాయరాకుల మొగిలి మాట్లాడుతూ> “మోడీ నాయకత్వంలో భారతదేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోంది. ఆయన జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం” అని వారు అన్నారుఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శులు భూతం తిరుపతి, మామిడి విజయ్, సీనియర్ నాయకులు, బూర ఈశ్వరయ్య, బాసని విద్యాసాగర్, గంగుల రమణారెడ్డి, గడ్డం రమేష్, ఉప్పు రాజు, మోత్కూరి సత్యనారాయణ, మంద సురేష్ యువ మోర్చా జిల్లా నాయకులు లడ్డు శివ, కొత్తపెళ్లి శ్రీకాంత్,, మండల ఉపాధ్యక్షులు, పోల్ మహేందర్, కోమటి రాజశేఖర్, మండల కార్యదర్శి, మేకల సుమన్, జొన్నత్తుల జీవన్ రెడ్డి, మండల కోశాధికారి, కుక్కల మహేష్, భూత్ అధ్యక్షులు,బాసాని నవీన్, పున్నం సాంబయ్య, కోడెపాక సంజీవరావు, గొండ శ్రీను, కొంగరి సుధాకర్, ఎర్ర తిరుపతిరెడ్డి,శివకుమార్, బత్తుల రవి, నూటంకి మురళి తదితరులు పాల్గొన్నారు
ప్రధానమంత్రి మోడీ జన్మదినోత్సవం శాయంపేటలో ఘనంగా నిర్వహించిన బిజెపి
byBLN TELUGU NEWS
-
0
Post a Comment