ఏకు శ్రీవాణికుటుంబాన్ని కలసి
శ్రీవాణి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి వారి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేసి
బిజెపి రాష్ట్ర నాయకులు, పరకాల నియోజకవర్గం కంటెస్టెడ్ MLA Dr. పగడాల కాళీ ప్రసాద్ రావు మాటాడుతూ శ్రీవాణి ఆత్మహత్యకు గల కారణాలను సమగ్రంగా విచారించి దోషులను శిక్షించాలని, వారి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని,
గురుకుల పాఠశాలలో చదివే విద్యార్థులకు తగిన వసతులు ఏర్పాటు చేసి వారి భవిష్యత్తుకు బాటలు వేయాలని,
ఇప్పటికైనా ప్రభుత్వం కాలయాపన చేయకుండా ఇలాంటివి పురావతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు.
వారి తో
గాజులు నిరంజన్
పరకాల మాజీ కౌన్సిలర్,
ఆర్పీ జయంతిలాల్,
పట్టణ ప్రధాన కార్యదర్శులు
సంగా పురుషోత్తం,
బిజెపి నాయకులు
మార్త బిక్షపతి
మేకల రాజా వీరు,
,మహిళా నాయకురాలు వెనిశెట్టి శారద, బూత్ అధ్యక్షులు
ఏకు కృష్ణ తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు.
Post a Comment