పాశమైలారంలో పేలుడు ఘటనపై సిగాచి పరిశ్రమ ప్రకటన

పాశమైలారంలో పేలుడు ఘటనలో మృతుల కుటుంబాలకు సిగాచి కంపెనీ తరపున రూ.1 కోటి ఆర్ధిక సాయం
పాశమైలారంలో పేలుడు ఘటనపై సిగాచి పరిశ్రమ ప్రకటన
ప్రమాదంలో 40 మంది చనిపోయారు.. 33 మందికి గాయాలయ్యాయి
మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి సిగాచి కంపెనీ తరపున రూ.1 కోటి ఆర్ధిక సాయంతో పాటు అన్ని రకాల బీమా క్లెయిమ్‌లు చెల్లిస్తాం
గాయపడిన వారికి పూర్తి వైద్య సహాయం అందిస్తాం.. బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం - సిగాచి కంపెనీ సెక్రటరీ వివేక్ కుమార్....

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post