తెలంగాణ రాష్ట్రంలో ఇక ప్రతియేటా అధికారికంగా జూలై 4న మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య జయంతి నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వ్యులు ఇచ్చింది.తెలంగాణ పర్యాటక సాంస్కృతిక శాఖకు ఈ బాధ్యతలు అప్పగించింది! అన్ని జిల్లా కేంద్రాల్లో ఆయా కలెక్టర్లు పాల్గొని రోశయ్య జయంతి నిర్వహించాలని, నివాళులు అర్పించాలని ఆదేశాలు జారీ చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వంలో 16 సార్లు ఆర్ధిక శాఖ మంత్రి హోదాలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత రోశయ్య దే రోశయ్య నివాసం వున్న ధరమ్ కరం రోడ్డులో ఒక వీధికి రోశయ్య పేరు కూడా పెట్టనున్నారు. ఆయన ఇంటికి కూతవేటు దూరంలో వున్న నేచర్ క్యూర్ ఆసుపత్రికి రోశయ్య పేరు పెట్టారు! లకిడికాపూల్ చౌరస్తాలో రోశయ్య విగ్రహం నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయించింది
మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య కి అరుదైన గౌరవం!
byBLN TELUGU NEWS
-
0
Post a Comment