శాయంపేట మండల కేంద్రంలోని అతి పురాతనమైన శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయంలోని సాయిబాబా దేవాలయం లో గురువారం ఉదయం గురు పౌర్ణమి సందర్భంగా దేవాలయ చైర్మన్ బిక్షపతి ఆధ్వర్యంలో గురు పౌర్ణమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించినారు. దేవాలయ అర్చకులు ఆరుట్ల కృష్ణమాచారి సాయిబాబా విగ్రహానికి పంచామృతాలతో అభిషేకము నిర్వహించి మహా హారతి ఇచ్చి ప్రత్యేక పూజలు చేసినారు. ఈ కార్యక్రమంలో కందగట్ల రవి వలుపదాసు చంద్రమౌళి కుసుమ శరత్ వినుకొండ శంకరాచారి మార్త సుమన్ పరిమళ కుమారస్వామి గట్టు సురేష్ కిషన్ సింగిరి కొండ రమేష్ గుప్తా కంబత్తుల ప్రకాష్ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
ఘనంగా సాయిబాబా దేవాలయంలో గురు పౌర్ణమి ఉత్సవాలు.
byBLN TELUGU NEWS
-
0
Post a Comment