ఫస్ట్ ఎయిడ్ బాక్స్ మందులు లేకపోయినా...
పెట్రోలు, డీజిల్ కల్తీ జరిగినా...
పెట్రోల్, డీజిల్ కొలతలు తేడా వచ్చిన...
పెట్రోల్ బంకుల్లో పనిచేసే సిబ్బంది దురుసుగా ప్రవర్తించిన...
పెట్రోలు బంక్ యజమానిపై, సిబ్బందిపై ఫిర్యాదు చేయడానికి, పెట్రోలు సరఫరా చేసే సంస్థకు ఫిర్యాదు చేయవచ్చు...
ఈ క్రింది నెంబర్లను సంప్రదించవచ్చు.
ఇండియన్ ఆయిల్-1800233355
భారత్ పెట్రోలియం-1800224344
హెచ్పిసిఎల్-18002333555
రిలయన్స్-18008919023
Post a Comment