TG: సిగాచి ఘటనలో ఇంకా 9 మంది ఆచూకీ లభించలేదని కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 38 మంది మృతిచెందారని తెలిపారు. ఇప్పటివరకు 31 మంది మృతదేహాలను గుర్తించామని, ప్రమాదం నుంచి 61 మంది సురక్షితంగా బయటపడ్డారన్నారు. 12 మంది కోలుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని చెప్పారు. ప్రస్తుతం 23 మంది చికిత్స పొందుతున్నారని కలెక్టర్ పేర్కొన్నారు.
సిగాచి ఘటనలో 9 మంది ఆచూకీ లభించలేదు'
byBLN TELUGU NEWS
-
0
Post a Comment