హనుమకొండ జిల్లా పరకాల క్లస్టర్ పరిధిలోని పరకాల, మాదారం, మల్లక్కపేట గ్రామలకు చెందిన పట్టా బుక్కు ఉన్న ప్రతీ రైతు ఫార్మర్ రిజిస్ట్రీ పోర్టల్లో తమ పేర్లు నమోదు చేసుకోవాలని పరకాల క్లస్టర్ వ్యవసాయ విస్తరణాధికారి(ఏఇవో) ఎం.శైలజ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు కేంద్రం మరి యు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందించే పథకాలు, సబ్సిడీలు, బీమా వంటివి ఈ గుర్తింపు కార్డు ద్వారా సులభంగా అందు తాయని,ఆకస్మికంగా వచ్చే ప్రకృతి విపత్తులు,ఇతర అత్యవసర పరిస్థితులలో సహాయం పొందడానికి ఈ గుర్తింపు కార్డు ఉపయోగపడుతుందని ప్రభుత్వం అమలు చేసే వ్యవసాయ పథకాలకు ఈ గుర్తింపు కార్డు ఫార్మర్ రిజిస్ట్రీ
రైతు గుర్తింపు కార్డుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ వెంటనే చేసుకోవాలని రైతులకు సూచించారు ఇప్పటివరకు తీసుకుని రైతులు సకాలంలో పరకాల రైతు వేదిక వద్దకు వచ్చి పేర్లు నమోదు చేసుకోగలరని ఏఈఓ శైలజ సూచించారు
Post a Comment