రేపు, ఎల్లుండి కురవి మండలకేంద్రంలో సిపిఐ మహబూబాబాద్ జిల్లా మహాసభలు...

రేపటి బహిరంగసభకు హాజరుకానున్న సిపిఐ రాష్ట్రకార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు..
ఎల్లుండి ప్రతినిధుల సభకు హాజరుకానున్న అనేకమంది ముఖ్యఅతిథులు..
కురవిలోని సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించిన పార్టీ జిల్లా సహాయకార్యదర్శి, ఆత్మ చైర్మన్ నల్లు సుధాకర్ రెడ్డి..,

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post