HomeBLN తెలుగు దినపత్రిక బీఆర్ఎస్ ముఖ్యనేతలతో అధినేత కేసీఆర్ ఇష్టాగోష్టి byBLN TELUGU NEWS -July 04, 2025 0 సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం నిన్న యశోద ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్కేసీఆర్ను పరామర్శించడానికి వెళ్లిన ముఖ్యనేతలతో ఇష్టాగోష్టిరాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, రైతులకు యూరియా ఎరువుల లభ్యత, వ్యవసాయం, సాగునీరు, తదితర ప్రజా సమస్యలపై సుదీర్ఘ చర్చపార్టీ నేతలు, ఉద్యమకారుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్న కేసీఆర్
Post a Comment