యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్న సుప్రీంకోర్టు జడ్జీ జస్టిస్ సూర్యకాంత్.
byBLN TELUGU NEWS-
0
దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆలయ ఈవో వెంకట్రావ్ ఐఏఎస్ వారి ఆధ్వర్యములో దర్శన, ఆశీర్వచన ఏర్పాట్లు ఆలయ అధికారులు.పూర్ణకుంభం స్వాగతం పలికిన ఆలయ అర్చకులు..వేదాశీర్వచనం చేసిన వేద పండితులు.
స్వామి వారి చిత్రపటం,లడ్డు ప్రసాదం అందజేసిన ఆలయ ఈఓ వెంకట్రావు..
Post a Comment