పార్టీ పదవులు, ప్రభుత్వ పోస్టుల భర్తీకి ఖర్గే డెడ్ లైన్ పెట్టారు. ఈ నెల 30 లోపు పోస్టులన్నీ భర్తీ చేయాలని ఆదేశించారు. పదవులు భర్తీ కాకుంటే పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్‌దే బాధ్యత అని చెప్పారు. పార్టీ కోసం బాగా పనిచేసిన వారికి పదవులు ఇవ్వాలని ఖర్గే అన్నారు. ఇన్‌చార్జి మంత్రులు బాధ్యత తీసుకుని పదవుల భర్తీ కోసం లిస్టులు పంపాలని సీఎం రేవంత్ చెప్పారు.
పీసీసీ చీఫ్‌కు ఈనెల 30 డెడ్ లైన్..!!
byBLN TELUGU NEWS
-
0
Post a Comment