ఐదు టెస్ట్ సిరీస్ లలో భాగంగా ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో మ్యాచ్ లో భారత్ భారీ స్కోర్ దిశగా పయనిస్తోంది. ఓవర్ నైట్ స్కోర్ 310/5 తో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్.. బ్రేక్ సమయానికి 419/6 స్కోర్ చేసింది. *బ్రేక్ అనంతరం కెప్టెన్ శుభమన్ గిల్(200), డబుల్ సెంచరీ చేయగా..* సుందర(21) పరుగుతో క్రీజులో ఉండగా.. జడేజా 89 పరుగుల వద్ద ఔటయ్యాడు. ప్రస్తుతం భారత్ 472\6 భారీ స్కోర్ దిశగా దూసుకుపోతోంది. కాగా గిల్ కి ఇది టెస్టుల్లో మొదటి డబుల్ సెంచరీ..
గిల్ డబుల్ సెంచరీ...
byBLN TELUGU NEWS
-
0
Post a Comment