ఎల్లుండి బాధ్యతలు స్వీకరించనున్నారు.
శనివారంఅసెంబ్లీ ముందున్న గన్‌పార్క్ అమరవీరుల స్థూపం వద్ద నివాళి అర్పించి.. ఉదయం పది గంటలకు బీజేపీ స్టేట్ చీఫ్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. అనంతరం చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Post a Comment