HomeBLN తెలుగు దినపత్రిక కేసిఆర్ కు స్వల్పఅనారోగ్యం.., ఆస్పత్రిలో పరీక్షలు byBLN TELUGU NEWS -July 03, 2025 0 తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వల్ప అనారోగ్యం బారిన పడ్డారు. ఆయన సీజనల్ జ్వరంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చేరారు. వైద్యులు కేసీఆర్ కు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు
Post a Comment