ఘనంగా ఆంధ్రజ్యోతిజర్నలిస్టు జన్మదిన వేడుకలు

పాత్రికేయ వృత్తిలో ఎన్నో అవరోధాలను అధిగమిస్తూ ముందుకు సాగుతున్న హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలానికి చెందిన ఆంధ్రజ్యోతి సీనియర్ జర్నలిస్ట్ పొగాకుల ప్రభాకర్ గౌడ్ జన్మదిన వేడుకలు మండలంలోని పలువురు జర్నలిస్టులు తన స్వగృహంలో ఘనంగా నిర్వహించారు. జన్మదిన వేడుక సందర్భంగా కేక్ కట్ చేసి శాలువాతో సత్కరించారు. మిత్రుడు ప్రభాకర్ గౌడ్ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాం అని తెలిపారు. తన జన్మదిన వేడుకలు నిర్వహించిన జర్నలిస్టు మిత్రులకు ప్రభాకర్ గౌడ్ ధన్యవాదాలు తెలిపారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post