జిల్లా కలెక్టర్ ను కలిసిన డీఎంహెచ్ఓ

హనుమకొండ జిల్లా నూతన కలె క్టర్ గా బాధ్యతలు చేపట్టిన స్నేహ శబరీష్ను హనుమకొండ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఏ.అప్పయ్య బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్ష లు తెలియజేశారు. ఈయనతోపాటు సిబ్బంది, పుష్పగుచ్చాలను అందించి ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post