శాయంపేట మండల కేంద్రంలో బిజెపి మండల కమిటీని మండలం అధ్యక్షుడు నరహరిశెట్టి రామకృష్ణ ప్రకటించడం జరిగింది యొక్క కమిటీలో ప్రకటించిన వారి పేర్లు మండల ఉపాధ్యక్షులుగా పోల్ మహేందర్, రేణుకుంట్ల చిరంజీవి, కోమటి రాజశేఖర్, లావుడియా జ్యోతి, మండల ప్రధాన కార్యదర్శులుగా మామిడి విజయ్, భూతం తిరుపతి, కార్యదర్శులుగా మేకల సుమన్, కొంగర భారతి, వంగరి శివశంకర్, జున్నుతుల జీవన్ రెడ్డి, కోశాధికారిగా కుక్కల మహేష్ పేర్లను ప్రకటించడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈరోజు ఎన్నుకోబడిన ఈ కమిటీ సభ్యులు భారతీయ జనతా పార్టీ యొక్క భావజాలాన్ని మండలంలో విస్తరింప చేస్తారని రేపు రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ గెలుపు కొరకు కృషి చేస్తారని ధీమా వ్యక్తం చేశారు ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ కానుగుల నాగరాజు, ఓబిసి మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు ఉప్పు రాజు తదితరులు పాల్గొన్నారు
బిజెపి మండల కమిటీ ఎన్నిక
byBLN TELUGU NEWS
-
0
Post a Comment