శాయంపేట మండల కేంద్రంలో నూతనంగా ఎన్నికైన శాయంపేట కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ సభ్యులు పోలీస్ స్టేషన్ SI జక్కుల పరమేష్ మరియు CI Pరంజిత్ రావు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. మా శాయంపేట గ్రామంలో శాంతిభద్రతలను ఎల్లవేళలా పరిరక్షించాలని గ్రామ అధ్యక్షుడు కోరడం జరిగింది.
ఇట్టి కార్యక్రమంలో శాయంపేట కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మారెపల్లి రాజు(వరదరాజు) ప్రధాన కార్యదర్శి మామిడి సుదర్శన్ ఉపాధ్యక్షులు కోల శ్రీనివాస్ బాసాని చంద్రమౌళి కార్యదర్శులు బేర్గు సతీష్ బొల్లెపల్లి సదానందం కోశాధికారి అల్లేశంకర్ ప్రచార కార్యదర్శి వలుపదాసు వెంకటరమణ INTUC మండల అధ్యక్షుడు మారపల్లి రాజేందర్ లు పాల్గొన్నారు.
Post a Comment