రాయికల్‌లో ఏసీబీకి చిక్కిన ఇంచార్జి తహసీల్దార్ గణేష్...

జగిత్యాల జిల్లా : 
రాయికల్‌లో ఏసీబీకి చిక్కిన ఇంచార్జి తహసీల్దార్ గణేష్... 
రూ.10 వేలు లంచం తీసుకుంటు పట్టుబడ్డ ఇన్‌ఛార్జీ తహీసల్దారు గణేశ్‌
సింగరరావు పేట ఓ రైతు కి చెందిన భూమి రిజిష్టేషన్‌ కోసం రూ.15 వేలు డిమాండు చేయగా 10 తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ ఇంచార్జి తహసీల్దారు గణేష్ ..

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post