ఆకస్మికంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లానుతనిఖీ చేసిన డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డాక్టర్ రవీంద్ర నాయక్

జయశంకర్ భూపాల్ పల్లి నందు డైరెక్టర్ పబ్లిక్ వెళ్తే డాక్టర్ రవీంద్ర నాయక్ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించినారు ఇందులో భాగంగా రేగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విజిట్ చేశారు హాస్పిటల్ మెయింటెనెన్స్,పరిశుభ్రతను చూసి హర్షం వ్యక్తం చేశారు తగనంతరం భూపాల్ పల్లి డిఎం అండ్ హెచ్ ఓ ఆఫీస్ నందు సమీక్ష సమావేశం నిర్వహించినారు
 జిల్లా నందు గల అందరూ పిఓలు ఈ సమావేశం నందు పాల్గొన్నారు మాతా శిశు సంరక్షణ సేవలు, వ్యాధినిరోధక టీకాలు, నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్,, లెప్రసీ, టీ బి మొదలగు ప్రోగ్రాంలో గురించి రివ్యూ నిర్వహించారు, గోదావరి పుష్కరాల యొక్క యాక్షన్ ప్లాన్ గురించి అడిగి తెలుసుకున్నారు DMHO డాక్టర్ మధుసూదన్ సరస్వతి పుష్కరాల యొక్క యాక్షన్ ప్లాన్ వివరించడం జరిగినది ఈ సమావేశంలో వరంగల్ dmho డాక్టర్ సాంబశివరావు, dy dmho డాక్టర్ కొమురయ్య, po లు డాక్టర్ శ్రీదేవి, ప్రమోద్ కుమార్,సందీప్, m o లు సపోర్టింగ్ స్టాఫ్, మల్లయ్య, డెమో శ్రీదేవి, ఇన్చార్జి డిపిహెచ్ఎంఓ శౌరిల్లమ్మ మొదలగు వారు పాల్గొన్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post