అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులకు నోటిఫికేషన్



 9,970 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి రైల్వే శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఐటీఐ లేదా పాలిటెక్నిక్ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
అర్హులైన అభ్యర్థులు మే 11వ తేదీ వరకు ఆన్లైన్లో ఈ వెబ్సైట్ ద్వారా www.rrbapply.gov.in దరఖాస్తు చేసుకోవచ్చు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post