శాయంపేట గ్రామ యువకుడు బాసర వేద పాఠశాలలో చదువుతున్న బండారి మణికంఠ ఇటీవల విద్యుత్ షాక్కు గురై మరణించడం జరిగిందిఅతని తల్లిదండ్రులైన బండారి రాజేందర్ &కవిత పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజెసి ఆర్థిక సహాయం అందించడం జరిగింది భవిష్యత్తులో పద్మశాలి కులం తరఫున అండగా ఉంటామని తెలియజేయడం జరిగింది పరామర్శించిన వారిలో అఖిలభారత పద్మశాలి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దిడ్డి రమేష్
జిల్లా ప్రచార కార్యదర్శి బాసని బాలకృష్ణ
శాయంపేట గ్రామ అధ్యక్షుడు బాసని ప్రకాష్ ఉపాధ్యక్షుడు తుమ్మ ప్రభాకర్ కార్యదర్శి బాసని నవీన్ శాయంపేట మండల అధ్యక్షుడు వంగరి సాంబయ్య ప్రధాన కార్యదర్శి సామల ధనుంజయ యువజన విభాగం మండల అధ్యక్షుడు బాసని సాయి తేజ యువజన విభాగం గ్రామ శాఖ అధ్యక్షుడు గొట్టిముక్కుల సుమన్ పద్మశాలి కులస్తులు బాసని మార్కండేయ చిందం రవి వనం దేవరాజు వలుపదాసు వెంకటరమణ కడారి చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.
Post a Comment