శాయంపేట మండల కేంద్రంలో జ్యోతిరావు 198వ జయంతిని పురస్కరించుకొని జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళుల ర్పించిన, చేనేత సహకార సంఘ అధ్యక్షుడు, పద్మశాలి గ్రామ అధ్యక్షుడు బాసని ప్రకాష్ ఘన నివాళుల ర్పించారు. మాట్లాడుతూ జ్యోతిరావు పూలే ఆయన భార్య అయిన సావిత్రిబాయి పూలే ఈ దేశంలో అనేక ఉద్యమాలను తీసుకొచ్చి మహిళ లు చదువుకోవాలి అని మహిళలకు చదువు చెప్పించడం జరిగింది సతీసాగమనాన్ని వ్యతిరేకించి మహోత్తరమైన ఉద్యమాన్ని నిర్మించిన మహాయోధుడు జ్యోతిరావు పూలే వీరి సేవలు ఈ దేశానికి ఆదర్శప్రాయంగా ఉన్నాయని ఆయన సేవలను కొనసాగించే విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ణ పేదలం దరూ ముందు నడవడానికి పిలుపునిచ్చారుబానసంచారాలు కాల్చి ఈకార్యక్రమంలోపాల్గొన్నవారు హనుమకొండ పద్మశాలి జిల్లా కార్యదర్శి వడ్డేపల్లి శ్రీనివాస్ మండల అధ్యక్షులు మంగరి సాంబయ్య మహిళా అధ్యక్షురాలు బాసని శాంత గ్రామ శాఖ అధ్యక్షులు బాసాని ప్రకాష్ తుమ్మ ప్రభాకర్ మాజీ సర్పంచ్ పలుపదాసు చంద్రమొగిలి గొట్టిముక్కుల సుమన్ చిందం రవి బాసానిమార్కండేయ బాసాని రవి దిడ్డి ప్రభాకర్ గొట్టిముక్కుల రమేష్ బూర లక్ష్మీనారాయణ బత్తుల రవి తదితరులు పాల్గొన్నారు
ఘనంగా జ్యోతిరావు పూలే 198 జయంతి వేడుకలు ఎస్సైకి ఘన సన్మానం
byBLN TELUGU NEWS
-
0
Post a Comment