సౌత్ ఏషియాలోనే అతిపెద్ద విమాశ్రయం, భారత్-చైనా వార్లో ముఖ్య పాత్ర.. వరంగల్ ఎయిర్పోర్ట్ చరిత్ర తెలుసా.?

వరంగల్ ప్రజల ఏళ్లనాటి కల సాకారమవుతోంది. సుమారు 32 ఏళ్ల తర్వాత వరంగల్ జిల్లా మామునూరు ఎయిర్పోర్ట్ అభివృద్ధికి కేంద్రం ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్ర పౌరవిమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో అసలు వరంగల్ ఎయిర్ పోర్ట్ చరిత్ర ఏంటి.? ఈ ఎయిర్ పోర్ట్ ప్రజలకు ఎప్పుడు అందుబాటులోకి రానుందో తెలుసుకుందాం..తెలంగాణలో ఎట్టకేలకు రెండో విమానాశ్రయం అందుబాటులోకి రానుంది. వైమానిక అవసరాల కోసం రాష్ట్రంలో పలు విమానాశ్రయాలు ఉన్నా ప్రయాణికుల అవసరం కోసం ఉంది మాత్రం ఒక్క శంషాబాద్ ఎయిర్పోర్ట్ మాత్రమే. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో వరంగల్లో ఎయిర్ పోర్ట్ అభివృద్ధికి ముందడుగు పడింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి మేరకు మామూనూరు ఎయిర్ పోర్ట్ ఆపరేషన్స్ కేంద్ర
  పారా విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post