అరవింద్ కేజ్రీవాల్ ఓటమి.

ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ఆద్మీ పార్టీకి అతిపెద్ద షాక్ తగిలింది. ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తన కంచుకోట న్యూఢిల్లీ నుంచి ఓటమి చవిచూశారు. బీజేపీ అభ్యర్థి పర్వేశ్ వర్మ ఆయనను 3182 ఓట్ల తేడాతో మట్టి కరిపించారు. ఇక్కడి నుంచి వరుసగా మూడు సార్లు గెలిచిన కేజ్రీవాల్ ను నాలుగోసారి ప్రజలు తిరస్కరించారు.
లిక్కర్ స్కామ్, వాటర్ స్కామ్, అవినీతి, క్లీన్ ఇమేజ్ పోవడం ఇందుకు కారణాలు...

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post