నూతన దంపతులను ఆశీర్వధించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర...

భూపాలపల్లి నియోజకవర్గం.
 భీమారంలోని GMR గార్డెన్స్ నందు జరిగిన గణపురం మండలం, అప్పయ్యపల్లి గ్రామ వాస్తవ్యులు ఎల్లబోయిన పద్మ ఓదెలు  కుమారుడు చి.కార్తీక్ మరియు చి.ల.సౌ.కళ్యాణి (రమ్య) వివాహ వేడుకల్లో మరియు పున్నెల్ క్రాస్ రోడ్డులోని సత్యం గార్డెన్స్ నందు జరిగిన టేకుమట్ల మండలం,దుబ్యాల గ్రామ వాస్తవ్యులు దుగ్యాల శ్రీనివాస్ రావు శైలజ కుమార్తె చి.ల.సౌ రచన మరియు చి.సందీప్ రావు వివాహం వేడుకల్లో పాల్గొన్ని నూతన దంపతులను ఆశీర్వధించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి 

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post