వైభవంగా చెన్నకేశవ స్వామి కళ్యాణం – పాల్గొన్న వరంగల్ కుడా ఛైర్మన్

ఆత్మకూరు మండలం నీరుకుల్ల గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేతస్య శ్రీ చెన్నకేశవ స్వామి ఉత్సవాల్లో బాగంగా స్వామి వారి కళ్యాణోత్సవాన్ని ఈరోజు కన్నుల పండవగా వైభవంగా జరిగింది. కల్యాణోత్సవానికి వరంగల్ పట్టణాభివృద్ది సంస్థ (కుడా) ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం అర్చకులు వేద మంత్రోచ్చారణల మధ్య కళ్యాణంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఉడుత మహేందర్, ఉడుత రాజేందర్, సాంబయ్య, కీత నాగరాజు, పోనుగోటి సత్యనారాయణ, కిన్నెర ప్రేమ్ చంద్, మనగాని సాంబమూర్తి, లక్ష్మణ్, మాజీ ఎంపీటీసీ వరుణ్ గాందీ, రాంబాబు, నీలం రాజు మండల, గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post