శాయంపేట మండల కేంద్రంలో భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఘనంగా బర్తడే వేడుకలు జరుపుకోవడం జరిగింది అనంతరం మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ నిండు నూరేళ్లు ఆరారోగ్యాలతో ఉండాలని ప్రజలంతా కోరుకుంటున్నారని తెలిపారు రాబోయే కాలంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని ప్రజలే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బొంద బెట్టడం ఖాయమని తెలిపారు
జన్మదినం సందర్భంగా 70 వసంతాలు పూర్తిచేసుకుని 71 వ సంవత్సరంలో అడుగు పెడుతున్న కేసీఆర్
byBLN TELUGU NEWS
-
0
Post a Comment