ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం ఉన్న యువత ఈ దేశానికి అవసరం

దేశ ఖ్యాతిని నాలుగు దిశల చాటి చెప్పిన స్వామి వివేకానంద జయంతి మరియు జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా స్థానిక పరకాల పట్టణంలోని బిజెపి కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు 
గాజుల నిరంజన్ ఆధ్వర్యంలో  
స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన 
బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కాచం గురు ప్రసాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ పి జయంతి లాల్
ఈ కార్యక్రమంలో జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు బెజ్జంకి పూర్ణ చారి, జిల్లా కార్యదర్శి ఎర్రo రామన్న,బిజెపి నాయకులు మార్తా బిక్షపతి, కుక్కల విజయకుమార్, మారేడుగొండ భాస్కరాచారి, సంగా పురుషోత్తం, పాలకుర్తి తిరుపతి, దుబాసి కృష్ణ ప్రసాద్, ఆర్ పి సంగీత, గునిగంటి రఘుపతి,బూత్ అధ్యక్షులు మరాఠీ నర్సింగరావు, దాసరి వెంకటేశ్వర్లు, ముత్యాల దేవేందర్, బీరం రాజిరెడ్డి, సంఘ నరేష్, చంద్రిక అశోక్, పల్లెబోయిన భద్రయ్య, తాడిశెట్టి రజినీకాంత్, సత్యం మరియు తదితరులు పాల్గొన్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post