రాష్ట్రంలో పద్మశాలి చేనేత సంక్షేమానికై ప్రభుత్వం 168 కోట్లతో అభయ హస్త పథకం ప్రారంభించింది. నేతన్న పొదుపు నిధి కింద 115 కోట్లు. చేనేత కార్మికులు ప్రతినెల తమ జీతంలో 8% శాతం పొదుపు చేస్తే ప్రభుత్వం 16% జమ చేస్తుంది. కార్మికులు ఏ కారణం చేతనైనా మరణించిన వయసుతో సంబంధం లేకుండా నామినీకి 5 లక్షలు అందజేసే కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టింది.అందువల్ల హనుమకొండ జిల్లా శాయంపేట మండలం *కొప్పుల గ్రామం* లో రేవంత్ రెడ్డి చిత్రపటానికి పద్మశాలి కుల బాంధవులు చేనేత సంఘం వద్ద *పాలాభిషేకం* చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి పద్మశాలి TRPS రాష్ట్ర కార్యదర్శి సామల మధుసూదన్ మరియు సామల ధనుంజయ కొప్పుల చేనేత సంగం చైర్మన్ దాసరి కుమారస్వామి పద్మశాలి కుల బాంధవులు నామని సాంబయ్య మామిడి వెంకటేశ్వర్లు సామల చంద్రశేఖర్ సామల మధుసూదన్ టీచర్ సామల శంకరయ్య శ్రీ మార్కండేయ యూత్ అసోసియేషన్ సభ్యులు సామల శ్రీనివాస్ సామల భాస్కర్ సామల ఉపేందర్ దిండిగాల ప్రశాంత్ పద్మశాలి మహిళలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నేతన్నల సంక్షేమానికి అభయ హస్తం పథకం
byBLN TELUGU NEWS
-
0
Post a Comment