శాయంపేట మండలం గంగిరేణిగూడెం నుండి పత్తిపాక ఆటోలో గుడుంబా తరలుతున్నారన్న నమ్మదగిన సమాచారంతో పత్తిపాక గ్రామ శివారులో రూట్ వాచ్ చేయుచుండగా ఒక మహిళ ఆటో డ్రైవర్ గుడుంబ తరిలిస్తూ పట్టుబడినారు.
ఈ దాడులలో ఎక్సైజ్ ఎస్.ఐ డి.సులోచన గారు,సివిల్ ఎస్.ఐ పరమేష్ గారు,ఎ.ఎస్.ఐ కుమారస్వామి, కానిస్టేబుల్ ఖలీద్ పాల్గొన్నారు,వీరి ఇద్దరినీ శాయంపేట ఎం.ఆర్.ఓ గారి ముందు బైండోవర్ చేయడం జరిగింది
Post a Comment