శాయంపేట మండలం హుస్సేన్ పల్లె గ్రామంలో లబ్ధిదారులకు ప్రభుత్వం మంజూరు చేసిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీనీ
సర్పంచ్ ఎడ్ల స్వరూప సుధాకర్ రావు ఆధ్వర్యంలో నిర్వ హించారు. ప్రజా ప్రభుత్వం పేద మధ్య తరగతి ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉం టుందని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు అర్హులైన ప్రతి ఒక్కరికి కార్డులు అందుతా యని,రానివారు పంచాయ తీ కార్యాలయంలో కలవా లని సూచించారు. ఈ కార్యక్రమంలో జిపిఓ రవి ఉపసర్పంచ్ నాగలగాని లక్ష్మణరావు కార్యదర్శి సుల్తాన్ ,రాజేశ్వరరావు, వార్డు నెంబర్ రాణి, మాధవి తదితరులు పాల్గొన్నారు.
Post a Comment