మాజీ మంత్రివర్యులు, బీఆర్‌ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, సిద్దిపేట ఎమ్మెల్యే జన్మదినోత్సవం సందర్భంగా పరకాల మాజీ ఎమ్మెల్యే హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ ప్రజా సేవలో అంకితభావంతో పనిచేస్తూ తెలంగాణ రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన నాయకుడు హరీష్‌రావు అని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తూ ప్రజల మన్ననలు పొందారని అన్నారు.
హరీష్‌రావు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, మరెన్నో సంవత్సరాలు ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో కూడా ప్రజల ఆశయాలకు అనుగుణంగా సేవలు అందించాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు
Post a Comment