16 ఏళ్లలోపు వారికి సోషల్‌ మీడియా నిషేధం..

కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్లలోపు వారికి సోషల్‌ మీడియా వాడకాన్ని నిషేధించింది.మొబైల్‌ వాడకంతో పిల్లల్లో తలెత్తుతున్న ప్రతికూల ప్రభావాలను నివారించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం సిద్ధరామయ్య వెల్లడించారు.ఈరోజు కర్ణాటక బడ్జెట్‌ను సీఎం ప్రవేశపెట్టారు.
ఈ ప్రసంగంలో సోషల్‌ మీడియా బ్యాన్‌ విషయాన్ని ప్రకటించారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post