మృతురాలి కుటుంబానికి బియ్యం అందజేసిన ఉపసర్పంచ్ ,వార్డ్ మెంబర్లు

BLN తెలుగు దినపత్రిక/ శాయంపేట(ఫిబ్రవరి):హన్మకొండ జిల్లా శాయంపేట మండలం పత్తిపాక గ్రామానికి చెందిన మహమ్మద్ జబ్బార్ తల్లి మహమ్మద్ నన్నెమ్మ ఇటీవల అనారోగ్యంతో మరణించగా పత్తిపాక గ్రామపంచాయతీ ఉప సర్పంచ్ తుడుం రాజు మరియు వార్డ్ మెంబర్లు కలిసి వారి ఇంటి వద్దకు వెళ్లి వారిని పరామర్శించి నన్నెమ్మ కుటుంబ సభ్యులకు 50 కిలోల బియ్యం అందజేసి వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్లు నాలిక వీర ప్రతాప్, పోతుగంటి ప్రమీల సారయ్య, గజ్జి రాజు, అంకేశ్వరం సాయిలక్ష్మీ మొగిలి,కోడిమాల మహేందర్,గజ్జి రమేష్, గడ్డమీది హారతి కర్ణాకర్,ఐరబోయిన స్వప్న రాజు, కందగట్ల ప్రవీణ్ కుమార్,తుడుం స్రవంతి రాజు నాయకులు తుడుం వెంకటేష్,పోతుగంటి సాంబరాజు,ఎర్ర తిరుపతిరెడ్డి,ఎండి అఫ్జల్, కత్తి సాగర్, ఆకునూరి అంకుస్ తదితరులు పాల్గొన్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post