శాయంపేట .మండల కేంద్రంలోని హనుమకొండ (జి.ది.): తెలంగాణ ఉద్యమకారులకు మేనిఫెస్టోలో ఇచ్చినట్టు 250 గజాల ఇంటి స్థలం, గౌరవ పెన్షన్ తదితర హామీలను నెరవేర్చే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, పిసిసిసి అధ్యక్షుడు మహేశ్ కుమార్ కృషి చేస్తున్నారని ప్రశంసించారు. ఈ విషయంపై తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షుడు పొడి శెట్టి గణేష్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు గిద్దమారి సురేష్, పల్లె బోయిన సారయ్య, బాసాని విద్యాసాగర్, గిద్ద మరి రామన్న, యూత్ జిల్లా అధ్యక్షుడు కొమ్ముల శివ, మండల యూత్ అధ్యక్షుడు ముంజల నాగరాజు, మండల ఉపాధ్యక్షుడు ఎండి రఫీ, కోశాధికారి కానుగుల నాగరాజు, టౌన్ ప్రెసిడెంట్ రంగు మహేందర్, నమిత భాజ్ అశోక్, రాజ్ మహమ్మద్, తుమ్మ ప్రభాకర్, అరికెళ్ల వీరయ్య, మైలారం గ్రామ ఉద్యమకారుల అధ్యక్షుడు దూదిపాల జోగి రెడ్డి, జూపాక సారయ్య తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ ఉద్యమకారుల హామీల అమలుపై కృతజ్ఞతలు
byBLN TELUGU NEWS
-
0
Post a Comment