హరీష్ రావు లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న రాజకీయ ప్రతీకార చర్యలకు ఘాటైన హెచ్చరిక చేశారు..మీ ఉడత ఊపులు, తాటాకు చప్పుళ్లకు హరీష్ రావు గారు భయపడతారని అనుకుంటే అది మీ అజ్ఞానం, భ్రమ మాత్రమే. అక్రమంగా ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని నిర్బంధాలు చేసినా — అబద్ధాల మీద కట్టిన మీ రాజకీయ కోటను రాబోయే ఎన్నికల్లో బిఆర్‌ఎస్ పార్టీ నేలమట్టం చేస్తుంది.
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు గారు చట్టానికి గౌరవం ఇచ్చే నాయకుడు. విచారణలకు పిలిస్తే ఒక్కసారైనా కాదు… ఎన్నిసార్లైనా హాజరవుతారు.
- కానీ కేసుల పేరుతో, కుట్రలతో ప్రజల దృష్టిని మళ్లించాలనుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి అది సాధ్యం కాదు. ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ముందుగా ఇచ్చిన హామీలను గుర్తు చేసుకోవాలి.కక్ష రాజకీయాలు కాదు… కేసుల రాజకీయాలు కాదు… ప్రజల సమస్యల పరిష్కారమే పాలన లక్ష్యంగా ఉండాలి. ఎన్నికల ముందు గొప్పగా చెప్పిన 6 గ్యారంటీలను ఇప్పటికైనా అమలు చేసి ప్రజలకు సమాధానం చెప్పాలి.హరీష్ రావు వెనుక ఒక్క వ్యక్తి కాదు… యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజల కోట్లాది గొంతుకలు ఉన్నాయి. బిఆర్‌ఎస్ పార్టీని, దాని నాయకత్వాన్ని భయపెట్టే ప్రయత్నాలు మానుకోండి.ప్రజా తీర్పే మీ రాజకీయాలకు
అసలు రిమాండ్
Post a Comment