పెద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన చల్లా ధర్మారెడ్డి..

హనుమకొండ జిల్లా శాయంపేట మండలం ప్రగతి సింగారం గ్రామానికి చెందిన పెద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి  ఇటీవలే అనారోగ్యంతో మృతిచెందగా ఆదివారం రోజున వారి కుటుంబాన్ని పరకాల మాజీ శాసనసభ్యులు  చల్లా ధర్మారెడ్డి  పరామర్శించారు.ఈ సందర్భంగా మృతుడి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
మాజీ ఎమ్మెల్యే  వెంట పరామర్శించిన వారిలో స్థానిక నాయకులు,కార్యకర్తలు,గ్రామస్థులు తదితరులు ఉన్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post