గీత దాటుతున్న సర్పంచ్ భర్త?

మహిళా సర్పంచ్ లు ప్రమాణ స్వీకారం చేసి నెల రోజులు కావట్లేదు ఇప్పుడే భర్త సర్పంచ్ గా చెప్పుకుంటూ బెదిరంపులకు పాల్పడుతున్నారని గ్రామంలో చర్చ జరుగుతుంది..  ఉమ్మడి వరంగల్లో జిల్లా ని పలు మండలు&పలు గ్రామాలు కేంద్రానికి చెందిన గ్రామపంచాయతీ సర్పంచ్ పదవి మహిళా రిజర్వేషన్ లో గెలుపొందింది. సర్పంచ్ పదవికి ప్రమాణ స్వేకారo చేసి నెల రోజులు కావడం లేదు. ఇప్పుడు సర్పంచ్ భర్త నేను సర్పంచ్ ను నా మనుషులు వచ్చారు వారు చెపింది ఇచ్చిపంపించు. ఎమానుకొంటున్నావు అని దాభాఇస్తూన్నట్లు ఆ గ్రామంలోని చౌరస్తా వద్ద చర్చ జరుగుతుంది. సర్పంచ్ గా గెలుపించుకొని నెల రోజులు కావట్లేదు గ్రామంలో చర్చ జరుగడం మును ముందు రౌడీ ఇజం చూపిస్తారా అనే సందేహాలు ప్రజల్లో కలుగుతుంది. ప్రజలు చైతన్య వంతులు సర్పంచ్ భర్త ఇలాగే ప్రవర్తిస్తే తగిన బుద్ధి చెపుతారని గుసగుసలు మాట్లాడు కుంటున్నారు. ఏదేమైన మహిళ సర్పంచ్ భర్తలు ఇలా చేయడం మంచిది కాదు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post