పెద్దకోడపాక సర్పంచ్ అభ్యర్థి మంద దీన ప్రభాకర్ గెలుపు B S U తరపున సంపూర్ణ మద్దతు తెలుపుతున్న మంద సురేష్

శాయంపేట) ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధం లాంటి దానిని మందు విందుకు ఓట్లను అమ్ముకో వద్దు నీతి నిజాయితీగల వ్యక్తులను మన గ్రామంలో గెలిపించుకుని గ్రామాన్ని అభివృద్ధి దిశగా మార్చుకోవాలని సంకల్పంతో పూర్తిస్థాయిలో 
B S U బహుజన స్టూడెంట్స్ యూనియన్ ఉమ్మడివరంగల్ జిల్లా అధ్యక్షుడు 
 మంద సురేష్ పెద్దకోడపాక సర్పంచ్ అభ్యర్థి మంద దీన ప్రభాకర్ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామ ని అన్నారు ప్రజాస్వామ్యం భవిష్యత్తును నిర్ణయించే ఓటును ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా నిష్పక్షంగా ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోనీ
మనగ్రామాన్ని అభివృద్ధి దిశగా మార్చేందుకు ముందుకు వస్తున్నటువంటి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఒక దళిత బిడ్డ మంద దీన ప్రభాకర్ పెద్దకోడపాక గ్రామ ప్రజలు మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి
వారిని ఆశీర్వదిస్తార ని కోరుచున్నాము

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post