ప్రజా పాలన ప్రజా విజయోత్సవాల లేక బిఆర్ఎస్ నాయకుల పై కక్ష సాధింపు విజయోత్సవాలా ??* ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

👉 స్థానిక ఎలక్షన్స్ లో గెలుపు కోసమే నీ జిల్లాల పర్యటన డ్రామాలు
👉ఎలక్షన్ కోడ్ అమలులో ఉండగా జిల్లాల పర్యటన ఎలా చేస్తావు సమాధానం చెప్పండి జిల్లా మంత్రు లారా ఎమ్మెల్యేల్లారా ఎలక్షన్ కోడ్ మీకు వర్తించదఖబర్దార్ రేవంత్ రెడ్డి రాబోయే కాలంలో ప్రజల చేతిలో నీకు గుణపాఠం తప్పదు
 శాయంపేట మండల కేంద్రంలో మందార పేట గ్రామానికి చెందిన బిఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు కొమ్ముల శివను నర్సంపేట నియోజకవర్గం లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన లో భాగంగా ఉదయం ఆరు గంటలకి పోలీసులు ముందస్తు అరెస్టు చేసి శాయంపేట పోలీస్ స్టేషన్ కు తరలించడం అయినది ఈ సందర్భంగా బిఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు కొమ్ముల శివ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన కాదు రాక్షస పాలన నడుస్తుందని బి ఆర్ఎస్ పార్టీ విద్యార్థి యువజన నాయకులను అరెస్టులు చేయడం సరైనదికాదుఅని ఇది రాష్ట్రంలో తుగ్లక్ పాలనకు నిదర్శనమని రాబోయే మూడేళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ పతనం ఖాయమని రాష్ట్రంలో ఎక్కడికి అక్కడ అభివృద్ధి ఆగిపోయిందని కెసిఆర్  హయాంలోతెలంగాణరాష్ట్రందేశంలోనేఅగ్ర బాగానానిలిపారనిఇప్పుడుఅటువంటి పరిస్థితులులేవనిగుర్తుచేశారు

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post