తెలంగాణ : వికారాబాద్ జిల్లా పరిగి మండలం మల్లెమోనిగూడెం గ్రామానికి చెందిన శివలింగం,ధరూర్ మండలం గడ్డమీద గంగారం గ్రామానికి చెందిన శిరీష(21)ల వివాహం జరిగింది.శివలింగం, వంట సరిగా చేయడం లేదని, తక్కువ చదువుకుందని శిరీషను తరచూ వేధించేవాడు.ఈ క్రమంలో శిరీషను పుట్టింట్లో వదిలేశాడు.రోజు భర్త,ఫోన్ చేసి'నువ్వు నాకు అక్కర్లేదు అక్కడే చావు'అని దూషించడంతో మనస్తాపానికి గురై... ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
వంట సరిగ్గా చేయట్లేదని భార్యను పుట్టింట్లో వదిలేసిన భర్త.. చివరికి?
byBLN TELUGU NEWS
-
0
Post a Comment