HomeBLN తెలుగు దినపత్రిక ఏసీబీకి చిక్కిన ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ byBLN TELUGU NEWS -November 27, 2025 0 ఇంటినంబర్ కేటాయింపునకు లంచం డిమాండ్ .తన డ్రైవర్ ద్వారా ఓ వ్యక్తి నుంచి రూ.20వేలు డిమాండ్ చేసిన మున్సిపల్ కమిషనర్ రాజులంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులుడ్రైవర్ భూమేశ్ వద్ద నుంచి లెక్కల చూపని రూ.4 లక్షల స్వాధీనం
Post a Comment