విద్యతో బడుగుల జీవితాల్లో వెలుగులు నింపిన పూలే

విద్యతో బడుగు బలహీన వర్గాల ప్రజల్లో మహాత్మ జ్యోతిరావు పూలే వెలుగులు నింపాడని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు దూదిపాల బుచ్చిరెడ్డి అన్నారు ఈరోజు పూలే  వర్ధంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య సమానత్వం న్యాయం నేటి సమాజ నిర్మాణానికి మార్గదర్శకం అని విద్యా వెలుగులతోనే ప్రతి ఒక్కరికిసామాజిక సమానత్వం అందుతుందని నమ్మిన గొప్ప సంఘసంస్కర్త మహాత్మ జ్యోతిరావు పూలే.. ఆయన ఆశయ సాధన కోసం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ బీసీ బడుగు బలహీన వర్గాల పిల్లల చదువు కోసం అనేక సౌకర్యాలు పాఠశాలలో కల్పిస్తుందనీ అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పోలేపల్లి శ్రీనివాసరెడ్డి ఆబ్బు ప్రకాశ్ రెడ్డి చిట్టి రెడ్డి రాజిరెడ్డి చిందం రవి తదితరులు పాల్గొన్నారు

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post