తెలంగాణ రైతు రక్షణ సమితి

ఉమ్మడి వరంగల్ జిల్లా రైతుల సమస్యలు రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో, తెలంగాణ రైతు రక్షణ సమితి రైతుల హక్కుల కోసం కట్టుబడి పనిచేస్తుంది.జిల్లాలో రైతు సమస్యల పరిష్కారానికి సమితితో కలిసి పని చేసేందుకు ఆసక్తి ఉన్న అన్ని రైతు సోదరులు తమ గ్రామం, మండలం, జిల్లా స్థాయిలో సమితితో చేర్చుకోవాలని కోరుకుంటున్నాము.రైతుల తరఫున ప్రభుత్వానికి సమస్యలను తెలియజేసి పరిష్కారం సాధించడం సమితి ప్రధాన లక్ష్యం.ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యవహారాలకు: జిల్లా అధ్యక్షులు వరికెల కిషన్ రావు - 93983 40701హనుమకొండ జిల్లా వ్యవహారాలకు: జిల్లా అధ్యక్షులు ఎంగే భాస్కర్ 98490 01668నడు కూడా వ్యవహారాలకు మండల అధ్యక్షులు వంకె రాజు 9652310297
రైతు హక్కుల కోసం మనసారా కలిసి పనిచేద్దాం 

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post